Prabanjanam Epaper

About Us

Prabanjanam Epaper

మా కలం చర్నాకోల్.. మా వార్తలు చాకిరేవు..

నేటి డిజిటల్ ప్రపంచంలో సోషల్ మీడియా ప్రవేశంతో వార్తల సేకరణ, ప్రచురణ అనేది మరింత సులువుగా మారింది. కానీ వార్తలను వార్తల్లా కాకుండా ఎదుటి వారిపై విషం కక్కేలా.. తాము చెప్పేదే నిజమని నమ్మించేలా జరుగుతున్న విష ప్రచారానికి అడ్డుకట్ట వేస్తూ.. ఉన్నది ఉన్నట్టుగా.. ఏ వర్గానికి, ఏ కులానికి, మతానికి సంబంధం లేకుండా, నిజ నిర్దారణతో ఖచ్చితమైన వార్తలను అందించేందుకు పత్రికా విలువలను కాపాడేందుకు.. మీ అందరి సహకారంతో, సీనియర్ పాత్రికేయుల సారథ్యంలో మీ ముందుకు వస్తుంది "ప్రభంజనం" తెలుగు దినపత్రిక.. విశ్వ వ్యాప్త సమాచారం ఒకే వేదికపై, విశ్వసనీయతతో అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇస్తున్నాం..                
                  
                                మీ
                 ప్రభంజనం యాజమాన్యం